PPM: జిల్లాలో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాలతో “మన్యంతో మమేకం” కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు మారుమూల గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల్లో రాత్రి బస చేస్తూ మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో పోలీసుల పల్లె నిద్ర


