ASF: PDS బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని కాగజ్‌నగర్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. లారీ చౌక్ వద్ద తనిఖీలు నిర్వహించి వారి నుంచి 4.5 క్వింటాళ్ల PDS బియ్యంతో పాటు ఒక ఆటో, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
VIDEO: PDS బియ్యం తరలింపు.. ముగ్గురి అరెస్ట్


