ASF: చింతలమానేపల్లి మండలం దిందాకి చెందిన చప్పిడి సుగుణ ప్రాణహిత నదిలో పడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు డోకే నారాయణ, అతని భార్య బాయక్క, మరదలు బుజ్జక్కపై కేసు నమోదు చేసినట్లు SI కమాలకర్ శనివారం తెలిపారు. సుగుణను వారు ముగ్గురు దూషించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుమార్తె ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళ ఆత్మహత్య.. ముగ్గురిపై కేసు నమోదు


