NLR: అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలు వేలాది మంది విద్యార్థుల ప్రతిభను వెలికితీసిందని MLA సోమిరెడ్డి అన్నారు. తిరుపతిలో జరిగిన ముగింపు సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, రవీంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. పిల్లలు మైదానాలకు దూరమై అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలి: సోమిరెడ్డి


