హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిబంధనలు పాటించాలి: ఎస్పీ

CTR: జిల్లాలో ఆదివారం జరిగే NEET-PG పరీక్షకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 594 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.