హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నీటి వసతి లేని చోట వరి వద్దు'

SKLM: నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు చేయకుండా పెసర, రాగి వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతు శిక్షణ కేంద్రం ఏడీ సీహెచ్.వెంకటరావు సూచించారు. మెలియాపుట్టి మండలం నెలబొంతు గ్రామంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యంపై శిక్షణ ఇచ్చారు. సేంద్రియ, పచ్చిరొట్ట, జీవ ఎరువులు వాడాలన్నారు.