హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికసిత్ గ్రామ పంచాయతీపై గ్రామసభ

NRPT: మక్తల్ మండలం గుడిగండ్లలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, APO సత్యప్రకాశ్ ఆధ్వర్యంలో వికసిత్ గ్రామ పంచాయతీ కార్యాచరణ ప్రణాళికపై గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి పనులతో పాటు పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచే నీటి సంరక్షణ చర్యలపై చర్చించారు. జలాల పెంపునకు అవసరమైన ప్రణాళికలను ఈ సమావేశంలో గుర్తించారు.