MDK: పద్మాదేవేందర్ రెడ్డి హయాంలోనే రామాయంపేట పట్టణం సర్వనాశనమైందని, ఇప్పుడు పాదయాత్రల పేరుతో ప్రజలను మోసం చేయడం ఆపాలని బీజేపీ నాయకుడు రాగి రాములు విమర్శించారు. నిధులు వచ్చినా రోడ్ల పనులు ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పి పాదయాత్రలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'పద్మాదేవేందర్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి'


