HYD: నగరంలో దోమల బెడదపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో మూడు డ్రోన్లతో దోమల నివారణ మందును అధికారులు పిచికారి చేయించారు. అత్తాపూర్, హైదరగూడ పరిధిలో ప్రజల నుంచి ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. మూసీ నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను కూడా తొలగించేందుకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: దోమల బెడదపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు


