కోనసీమ: అమలాపురం మహిపాల వీధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి శనివారం వివిధ సేవలు, దర్శన టికెట్లు, ప్రసాదాలు, విరాళాల ద్వారా మొత్తం రూ.1,43,520 ఆదాయం సమకూరింది. ప్రత్యేక దర్శనం, అభిషేకం, ప్రసాదాలు, వివాహాల టికెట్లు, అన్నప్రసాద విరాళాలు తదితరాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెళ్లిళ్ల వెంకన్న ఆలయ ఆదాయం వివరాలు


