SKLM: వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కంచిలి జ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి కాలువల ఆధునీకరణ, నీటి నిల్వ పెంపు, స్థిరీకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీరావు డిమాండ్ చేశారు. లక్షన్నర ఎకరాలకు అవసరం ఉండగా 45 వేల ఎకరాలకే స్థిరీకరణ జరిగిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వర్షాభావంతో రైతులు ఇబ్బందులు'


