హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఆధునిక సాగుపై అవగాహన.!

KMM: కూసుమంచి డివిజన్‌లో ‘ఆత్మ’ ఆధ్వర్యంలో రైతులకు ‘ఆర్పీఎల్’ శిక్షణ ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో పాలేరు ఆత్మ కమిటీ ఛైర్మన్ చావా శివరామకృష్ణ ఈ కార్యక్రమం నిర్వహించారు. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో సేంద్రీయ ఎరువులు వాడుతూ, ఆధునిక పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధించడంపై రైతులకు అవగాహన కల్పించారు.