BPT: మార్టూరు (మం) వలపర్ల గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వంలోనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వలపర్లలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం


