హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

KMR: దోమకొండ పీఏసీఎస్ నూతన ఛైర్మన్‌గా చంద్రయ్యగారి అనంతరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని షబ్బీర్ అలీ అన్నారు. రైతులకు సకాలంలో రుణాలు, విత్తనాలు, ఎరువులు అందేలా పీఏసీఎస్లు పనిచేయాలన్నారు.