హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలి'

VZM: స్వర్ణాంధ్ర-2047 నిర్మాణంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాల‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. శ‌నివారం మ‌లేషియాలోని TAM 70వ ప్లాటినం జూబ్లి వేడుకల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో NRIలు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.