NZB: జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్‌లో జరిగిన MEOలు, ప్రధానోపాధ్యాయుల సమావేశంలో DEO పి. అశోక్ ‘మట్టి గణపతి మహా గణపతి’ షార్ట్‌ఫిల్మ్‌ను ఆవిష్కరించారు. జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష ఆధ్వర్యంలో కళాకారుడు కోకిల నాగరాజు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించి చెరువులు, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
షార్ట్ ఫిలింను ఆవిష్కరించిన DEO


