హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెన్షన్ డబ్బులు ఇప్పిస్తానని మోసం'

ADB: ఆదిలాబాద్‌లోని బ్యాంకులో రూ.2 వేల పెన్షన్ తీసుకున్న 65 ఏళ్ల వృద్ధురాలిని నిందితుడు అనిల్ మోసగించాడని CI సునీల్ కుమార్ శనివారం తెలియజేశారు. రూ.4 వేలు మంజూరు చేయిస్తానని నమ్మించి ఆమె నుంచి రూ.2 వేలు తీసుకుని పరారైనట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఆరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని సూచించారు.