హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల బస్సులను తనిఖీ చేసిన సీఐ

VZM: ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న పలు పాఠశాలల బస్సులను సీఐ నారాయణమూర్తి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో బాగంగా బస్సులకు సంబంధించిన రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఆనంతరం బస్సుల కండిషన్‌లను తనిఖీ చేసి, ఎప్పటికప్పుడు బస్సులను కండిషన్ చూసుకోవాలని చోధకులకు సూచించారు. తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.