హైదరాబాద్: 28°C
తెలంగాణ

నానో ఎరువులపై రైతులకు అవగాహన

WNP: పానగల్ మండలం రేమద్దుల గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో శనివారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నానో యూరియా, డీఏపీ, జింక్ వాడకం అలాగే వరి సన్నరకాలు, సహజ వ్యవసాయంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమంలో కేవీకే సైంటిస్ట్, పానగల్ ఏడీఏ, ఎంఏవో, ఉద్యానవన అధికారి తదితరులు పాల్గొన్నారు.