NGKL: కమ్మరెడ్డిపల్లి గ్రామంలో బోనాల పండుగ జాతరను గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకున్నారు. దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మహిళలు అలంకరించిన కొత్త కుండలలో బోనం సిద్ధం చేసి ఆలయం వద్ద మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో విలసిల్లాలని మొక్కుకున్నారు
తెలంగాణ
కమ్మరెడ్డిపల్లిలో ఘనంగా బోనాల పండుగ


