NRPT: నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సీహెచ్. ప్రియాంక అధ్యక్షతన శనివారం మండల విద్యాశాఖాధికారులు, పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో FLN కార్యక్రమాల అమలుపై సమీక్ష చేశారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించేలా నాణ్యమైన అకడమిక్ పర్యవేక్షణ జరగాలని చెప్పారు.
తెలంగాణ
FLN అమలుతోనే విద్యా ప్రమాణాల పెంపు: కలెక్టర్


