హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య

SRD: 2026-27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని డీఈవో ఆర్.రోహిణి ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులను ఎంఈవోలు, ప్రైవేట్ యాజమాన్యాలు, జర్నలిస్ట్ సంఘాలకు పంపినట్లు తెలిపారు. అడ్మిషన్లలో సమస్యలు ఉంటే వెంటనే ఎంఈవోలను సంప్రదించాలని స్పష్టం చేశారు.