PDPL: కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. శనివారం మంథని రాజగృహాలో నాయకులతో సమావేశమయ్యారు. కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ప్రజలకు వివరించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం


