హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేఆర్ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

SRCL: సిరిసిల్ల బాబు జగ్జీవన్‌రామ్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల, జిల్లెల్ల జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు జ్యామెట్రీ బాక్స్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు. క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వం, సమిష్టి భావనను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.