హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుష్కరాల కోసం పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలి'

E.G: విజయవాడ జోన్‌-2 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ బి. విజయ రత్నం శనివారం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోను సందర్శించారు. జిల్లా పరిధిలోని రాజమండ్రి, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల మేనేజర్లతో జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.