SRPT: మునగాల మండలం కోదండరామాపురం గ్రామంలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటు కోసం విద్యుత్ స్తంభాలు ఎక్కిస్తున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ ఆధ్వర్యంలో ఎల్‌సీ తీసుకోకుండానే బుర్రి వీరబాబు అనే యువకుడిని విద్యుత్ పోల్ ఎక్కించడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి


