KNR: గుమ్లాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు కొలపురి శ్రీకాంత్ తండ్రి కొలపురి రామయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం శనివారం రామయ్య స్వగృహానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
తెలంగాణ
భాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


