హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తల్లిదండ్రుల చెంతకు బాలుడు'

WNP: ఆత్మకూరు బస్టాండ్ లో శనివారం మధ్యాహ్నం అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిని ప్రయాణికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు సోషల్ మీడియా ద్వారా సమాచారం ప్రచారం చేయగా దేవరపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలుడిని తీసుకెళ్లారని ఎస్ఐ జయన్న తెలిపారు.