W.G: పోడూరు మండలం వద్దిపర్రు UP స్కూల్లో ఇంఛార్జ్ HM సోమంచి శ్రీనివాసశాస్త్రి అద్యక్షతన వద్దిపర్రు, చింతలగరువు పాఠశాలలు సంయుక్తంగా తెలుగు భాషా దినోత్సవంని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులకు పద్యాలపోటీ నిర్వహించి బహుమతులను అందజేశారు. చింతలగరువు HM కొల్లాబత్తుల సూర్య కుమార్, DV.నరశింహరావు, NVV.సత్యనారాయణ, విజయలక్ష్మి, వనం భాను పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వద్దిపర్రులో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు


