VZM: చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌ను, సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శనివారం సందర్శించి, పోలీసు స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో మహిళల భద్రత, సైబర్ భద్రత, రహదారి భద్రత, గంజాయి నియంత్రణ పట్ల క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళల సంరక్షణ, గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ


