BHPL: టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే జీఎస్ఆర్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రాఘవపూర్, రామకృష్ణాపూర్, వెలిశాల, ఆసిరెడ్డిపల్లి, టేకుమట్ల, గుమ్మడవెల్లి, వెల్లంపల్లి గ్రామాల్లో మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం జీరో వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందన్నారు.
తెలంగాణ
టేకుమట్ల మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


