MBNR: జడ్చర్ల మండలం కోడుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యాన్ని వివరించారు. క్రీడల అభివృద్ధికి సేవలందిస్తున్న ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్‌ను ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం


