హైదరాబాద్: 28°C
తెలంగాణ

కడ్తాల్‌లో కాంగ్రెస్ అధ్యక్ష ఎంపిక అభిప్రాయ సేకరణ

RR:​ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా కడ్తాల్‌లోని YAR కళ్యాణ మండపంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ పాల్గొని, AICC కార్యదర్శి పి.వి. మోహన్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలకు రాఖీ కట్టారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.