SKLM: కంచిలి మండలం జాడుపూడి కేజీబీవీలో మౌలిక వసతుల కొరతపై వైసీపీ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం విద్యాలయాన్ని పరిశీలించి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 40 మరుగుదొడ్లలో 10 మాత్రమే పనిచేస్తున్నాయని, మురుగునీరు పొంగిపొర్లి అనారోగ్యం కలిగిస్తోందన్నారు. RO ప్లాంట్లు సరిగా లేవని, వైద్య పరీక్షలు జరగడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
వసతుల లేమి.. కలెక్టర్‌కు ఫిర్యాదు


