MBNR: జడ్చర్ల పట్టణంలోని ఆర్‌జేఆర్ హెర్బల్ క్లినిక్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లినిక్‌లో అందిస్తున్న సేవలు, వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా క్లినిక్‌ను నిర్వహించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
హెర్బల్ క్లినిక్‌లో ఆకస్మిక తనిఖీ


