ATP: జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బందోబస్తు నిమిత్తం శనివారం కాన్వాయ్ రీహార్సల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ పర్యవేక్షణలో శిల్పారామం హెలీప్యాడ్ నుంచి MYR కల్యాణ మండపం వరకు పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సీఎం పర్యటించే మార్గాల్లో భద్రత, వాహనాల రాకపోకలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనకు కాన్వాయ్ రిహార్సల్


