హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో పోచమ్మ తల్లి దేవాలయం విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేకంగా ముస్తాబయింది. రేపు ఆదివారం పోచమ్మ తల్లికి కుల మతాలకతీతంగా గ్రామస్తులు బోనాలు చేయనున్నారు. గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. దాదాపు పదివేల మంది మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు
తెలంగాణ
విద్యుత్ దీపాల అలంకరణతో పోచమ్మ తల్లి ఆలయం


