హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి గ్రామంలో అదనపు విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. విద్యుత్ లైన్ మరమ్మతు పనుల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


