హైదరాబాద్: 28°C
తెలంగాణ

92వ విశ్వశాంతి మహాయాగానికి ఆహ్వానం

WNP: ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు వనపర్తి పెబ్బేరు రోడ్డులోని శ్రీకృష్ణ కాలచక్రం నిర్వహించే 92వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవానికి రావాలని అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, వినోదకుమార్, ఏఎస్పీ బాలాజీ నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంను నిర్వాహకులు ఆహ్వానించారు. శనివారం వారి కార్యాలయాల్లో వేర్వేరుగా ఆహ్వాన పత్రికలు అందజేశారు.