అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని జగన్ కాలనీలో నివాసం ఉంటున్న దండామని (38)ను ఆమె భర్త మధుకర్ రెడ్డి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లిలో మహిళ దారుణ హత్య


