హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుండం శివాలయంలో శనైశ్వర సహిత శివపూజ

MHBD: కొత్తగూడెం మండలం పాకాల అడవుల్లో పాకాల చెరువు మధ్యలో ప్రకృతి అందాల నడుమ ఉన్న ప్రసిద్ధ గుండం శివాలయంలో శ్రావణమాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనైశ్వర సహిత శివపూజను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతిదేవుడు నిర్మించిన ఈ ఆలయానికి చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు.