JN: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం తల్లి వసంతరాణి మృతి చెందారు. విషయం తెలుసుకున్న దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ ఈరోజు వారి నివాసానికి వెళ్లి ఛైర్మన్ తల్లి పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రీతం కుటుంబ సభ్యులకు తను ప్రగాఢ సానుభూతి తెలిపి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తెలంగాణ
కార్పొరేషన్ ఛైర్మన్ తల్లి మృతి


