JN: కలెక్టరేట్లో ఆగస్టు 31న నిర్వహించాల్సిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. MHBDలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. అయితే డివిజన్, మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ వివరించారు.
తెలంగాణ
సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు


