హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్ఆర్ఆర్ భూసేకరణ పారదర్శకంగా పూర్తి చేస్తాం'

MDK: ఆర్ఆర్ఆర్ భూసేకరణలో జిల్లా అధికారులు చూపుతున్న సమన్వయం అభినందనీయమని ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి గంగాధర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చొరవతో భూసేకరణలో జిల్లా ముందుందని గంగాధర్ తెలిపారు.