VZM: SIR-2026 ప్రక్రియలో భాగంగా భోగాపురంలోని పోలింగ్ కేంద్రాలు 227, 228, 231లను ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ శనివారం పరిశీలించారు. ఓటర్ల వివరాలు, ఫారాల స్వీకరణ, పెండింగ్ దరఖాస్తులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల వివరాలను నిబంధనల మేరకు తొలగించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిబంధనల మేరకు ఓట్లు తొలగించాలి'


