హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోటళ్లను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లు, డాబాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆహార భద్రత ప్రమాణాలను FSSAI నిబంధనలను పరిశీలించారు. పరిశుభ్రత ప్రమాణాలు సరిగా పాటించని ఏడు ఆహార సంస్థలకు నోటీసులు జారీ చేసేమని ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వెంకటేశ్వరరావు తెలిపారు. సురక్షితమైన ఆహార పదార్థాలను మాత్రమే ప్రజలకు అందించాలని సూచించారు.