అన్నమయ్య: చెన్నముక్కపల్లిలోని పలు బూత్‌లలో టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ పర్యటించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో రూ.1,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెన్నముక్కపల్లిలో టీడీపీ నేతల పర్యటన


