హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యసాయి జిల్లాకు 7 పతకాలు

సత్యసాయి: 'అమరావతి ఛాంపియన్ షిప్-2026' పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి 7 పతకాలు సాధించారు. యు-17 యోగాలో అశోక్ కుమార్, యు-17 బాలికల హాకీ జట్టు స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. యు-23 యోగాలో కుమారి, బాక్సింగ్‌లో సనా సుల్తానాతో పాటు హాకీ, వాలీబాల్, కబడ్డీ జట్లు రజత పతకాలు సాధించాయి.