ELR: పారదర్శకంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న అన్నారు. శుక్రవారం రాత్రి ఉంగుటూరు తహసిల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో ఆమె మాట్లాడారు. జాబితాలోని తప్పులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, స్పెషల్ క్యాంపెయిన్ డే ఫారాలపై చర్చించారు. మృతుల తొలగింపు దరఖాస్తులు ఏమైనా ఉంటే రేపు అప్లై చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచాలి: ఆర్డీవో


