హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నైపుణ్యమే విజయానికి పునాది: ఎమ్మెల్యే

WG: ప్రపంచంలో నైపుణ్యమే విజయానికి పునాది అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం డీఆర్ గోయంకా మహిళా కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు. యువతకు ప్రతి అవకాశం భవిష్యత్తును మార్చే శక్తి ఉంటుందన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు.